'ఈ క్యాంపస్ అందరిదీ, నేను తమ్ముడిని కదా. మరి నా మీద ఎందుకంత కక్ష?' అంటూ మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'తప్పు చేస్తే కూర్చొని మాట్లాడండి' అని సూచించారు.