ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. కేంద్రం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. తాను ఏసీబీ, ఈడీ కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టులో challenge చేసినప్పటికీ, అవి సత్ఫలితాలు ఇవ్వకపోవటంతో, ఈడీ విచారణకు నేడు హాజరయ్యారు.