బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ముంబైలోని నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేయగా, ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.