'మీరు ఇక్కడ రాగానే లాఠీ ఛార్జ్ చేస్తామని బెదిరిస్తున్నారు' అని, తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ పై బెదిరింపులు చేస్తున్నారని మంచు మనోజ్ పేర్కొన్నారు.