అన్వేషించండి

Attack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP Desam

 బాలీవుడ్ బడా హీరోలను ఎవరు టార్గెట్ చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న దాడులు...హత్యాయత్నాలు దేనికి సంకేతం. పొలిటీషియన్ బాబా సిద్ధిఖీ మర్డర్ కి...సల్మాన్ ఖాన్ పై వస్తున్న బెదిరింపులకు, ఇవాళ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడికి ఏమైనా సంబంధం ఉందా. ఇప్పుడు ఇదే ప్రశ్న బాలీవుడ్ ను వణికిస్తోంది. సినిమా వాళ్లతో సత్సంబధాలున్న రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న బాబా సిద్ధిఖీ హత్య హిందీ చిత్రసీమలో ప్రకంపనలు రేపింది. సల్మాన్ ఖాన్ ను హత్య చేయటమే టార్గెట్ ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ప్రణాళికలను రచిస్తున్నట్లు బాహాటంగానే ప్రకటించకున్నారు. సల్మాన్ ఇంటిపై తుపాకులపై కాల్పులు, బెదిరింపు ఫోన్ కాల్స్ తరచూ ఇబ్బంది పెడుతుండటంతో... సల్మాన్ హై సెక్యూరిటీ జోన్ లోకి వెళ్లిపోయారు. ఈ రోజు మరో బడా స్టార్  సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. సైఫ్ అలీఖాన్ ను తన ఇంట్లోనే కత్తి పెట్టి దారుణంగా పొడిచారు. ఇది నిజంగా ఇంటికి దొంగతనానికి వచ్చిన వ్యక్తే చేశాడా లేదా ఎవరైనా ప్లాన్డ్ గా వచ్చి చేసిన హత్యాయత్నమా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు కానీ..బాలీవుడ్ లో బడా ఫ్యామిలీస్ లో ఒకటైన పటౌడీ ఫ్యామిలీ కూడా డేంజర్ జోన్ లోకి వెళ్లిపోవటం అందరినీ కంగారు పెడుతోంది. ప్రత్యేకించి ముంబైలో ఓ వర్గం హీరోలు వాళ్లకు అండగా ఉంటున్న పొలిటీషియన్స్ టార్గెట్ గా ఇవన్నీ జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి సైఫ్ పై దాడి గురించి పోలీసులు ఏ సంచలన విషయాలను బయటపెడతారో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral Video: కైల్ జేమీసన్ అగ్రెసివ్ సెలెబ్రేషన్.. వైభవ్ సూర్యవంశీకి ఫైరీ సెండ్ ఆఫ్! ఫ్యాన్స్ ఫైర్
కైల్ జేమీసన్ అగ్రెసివ్ సెలెబ్రేషన్.. వైభవ్ సూర్యవంశీకి ఫైరీ సెండ్ ఆఫ్! ఫ్యాన్స్ ఫైర్
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Cell phone alert: శనివారం మీ మొబైల్‌కు అత్యవసర హెచ్చరికలు.. భయపడాల్సిన పనే లేదు - ఎందుకో తెలుసా?
శనివారం మీ మొబైల్‌కు అత్యవసర హెచ్చరికలు.. భయపడాల్సిన పనే లేదు - ఎందుకో తెలుసా?
Elon Musk: మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?
మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Affordable Mileage Bikes: మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
Embed widget