అన్వేషించండి
Animal Movie Team : యానిమల్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్న చిత్రబృందం.. డిఫరెంట్‌గా ఫోజులిచ్చిన టీమ్
Animal Movie Team Success Bash : యానిమల్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అందుకుంది టీమ్. దానికి సంబంధించిన సెలబ్రేషన్స్‌ను చిత్రబృందం జరుపుకుంది.
![Animal Movie Team Success Bash : యానిమల్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అందుకుంది టీమ్. దానికి సంబంధించిన సెలబ్రేషన్స్‌ను చిత్రబృందం జరుపుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/07/08399863574fa02b92e69782bff4d58d1704606077740874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యానిమల్ మూవీ సక్సెస్ మీట్
1/11
![సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1, 2023న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అధిక కలెక్షన్స్‌తో సక్సెస్ అయింది.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1, 2023న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అధిక కలెక్షన్స్‌తో సక్సెస్ అయింది.
2/11
![నెగిటివ్ టాక్ అందుకుంటూనే సినిమా ఓ రేంజ్లో సక్సెస్ అందుకుంది. ఇటీవల కాలంలో ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అందుకుంది.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
నెగిటివ్ టాక్ అందుకుంటూనే సినిమా ఓ రేంజ్లో సక్సెస్ అందుకుంది. ఇటీవల కాలంలో ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అందుకుంది.
3/11
![అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, పృద్వీ రాజ్ వంటి వారు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్ర మేరకు బాగా నటించారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, పృద్వీ రాజ్ వంటి వారు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్ర మేరకు బాగా నటించారు.
4/11
![మాస్, క్లాస్ ఆడియన్స్‌కు నచ్చేలా ఫాదర్ సెంటిమెంట్‌తో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ.. ఇలాంటి కోణంలో తండ్రి సెంటిమెంట్‌ను అద్భుతంగా తీయడం కేవలం సందీప్ రెడ్డి స్పెషాలటీ అని చెప్పవచ్చు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
మాస్, క్లాస్ ఆడియన్స్‌కు నచ్చేలా ఫాదర్ సెంటిమెంట్‌తో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ.. ఇలాంటి కోణంలో తండ్రి సెంటిమెంట్‌ను అద్భుతంగా తీయడం కేవలం సందీప్ రెడ్డి స్పెషాలటీ అని చెప్పవచ్చు.
5/11
![ఈ సినిమా సక్సెస్‌ను చిత్రబృందం ముంబైలో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సినిమాలో నటించిన అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ఈ సినిమా సక్సెస్‌ను చిత్రబృందం ముంబైలో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సినిమాలో నటించిన అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
6/11
![టీమ్ అంతా కలిసి డిఫరెంట్ ఫోజులిచ్చారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
టీమ్ అంతా కలిసి డిఫరెంట్ ఫోజులిచ్చారు.
7/11
![నవ్వుకుంటూ.. నోటి మీద వేలు వేసుకుంటూ చిత్రబృందం ఫోటోలకు ఫోజులిచ్చింది.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
నవ్వుకుంటూ.. నోటి మీద వేలు వేసుకుంటూ చిత్రబృందం ఫోటోలకు ఫోజులిచ్చింది.
8/11
![ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత బాబీ డియోల్ సక్సెస్‌ను అందుకున్నారు. విలక్షణ నటుడైన ఈయనకు కొన్నెళ్ల నుంచి ఎలాంటి సక్సెస్ లేదు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత బాబీ డియోల్ సక్సెస్‌ను అందుకున్నారు. విలక్షణ నటుడైన ఈయనకు కొన్నెళ్ల నుంచి ఎలాంటి సక్సెస్ లేదు.
9/11
![ఇప్పటి వరకు రణ్‌బీర్ కూడా యానిమల్ లాంటి పాత్ర చేయలేదు. తనకు పూర్తిగా భిన్నమైన పాత్రను ఎంచుకుని.. మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ఇప్పటి వరకు రణ్‌బీర్ కూడా యానిమల్ లాంటి పాత్ర చేయలేదు. తనకు పూర్తిగా భిన్నమైన పాత్రను ఎంచుకుని.. మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.
10/11
![తృప్తి దిమ్రీ కూడా ఇంతకుముందు పలు బాలీవుడ్ చిత్రాలు చేసింది కానీ.. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. తెలుగులో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
తృప్తి దిమ్రీ కూడా ఇంతకుముందు పలు బాలీవుడ్ చిత్రాలు చేసింది కానీ.. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. తెలుగులో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.
11/11
![రష్మిక కూడా బాలీవుడ్లో ఈ తరహా సక్సెస్‌ను ఇదే తొలిసారి. ఆమె పాత్రను కూడా డైరక్టర్ చాలా చక్కగా డిజైన్ చేశారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
రష్మిక కూడా బాలీవుడ్లో ఈ తరహా సక్సెస్‌ను ఇదే తొలిసారి. ఆమె పాత్రను కూడా డైరక్టర్ చాలా చక్కగా డిజైన్ చేశారు.
Published at : 07 Jan 2024 11:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion