బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నివాసంలో ఓ దుండగుడు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆయుధంతో దాడి చేశాడు. అనంతరం దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్ విచారణకు చేరుకుంది.