సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడు పొడిచిన అనంతరం, పారిపోతున్న సమయంలో సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు.