అన్వేషించండి
Allu Arjun : అల్లు అర్జున్ గ్యారేజ్.. ఇది బాగా కాస్ట్లీ!
bunny1
1/10

ఎంత బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా.. టాలెంట్ లేకపోతే ఎక్కవ రోజులు తమ కెరీర్ ను కొనసాగించలేరు. దీనికి ఉదాహరణగా చాలా మంది నటుల పేర్లు చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెడితే.. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చి తన మార్క్ సృష్టించగలిగాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తారో తెరపై ఆయన్ని చూస్తేనే అర్ధమవుతుంది. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ అనే ట్రెండ్ ను తీసుకొచ్చాడు.
2/10

బన్నీ డాన్స్ ను ఎవరూ బీట్ చేయలేరు. ఎంత కష్టమైన స్టెప్పులైనా సరే చాలా అవలీలగా చేసేస్తుంటాడు. కానీ డాన్స్ కోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదు బన్నీ. చిన్నప్పటి నుండి జిమ్నాస్టిక్స్ చేయడంతో తన బాడీ డాన్స్ కు బాగా సహకరిస్తుందని చెబుతుంటాడు బన్నీ. చిరంజీవి అలానే మరింకొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని డాన్స్ చేసేవాడినని.. అలా అలవాటు అయిందని గతంలో ఓ సారి చెప్పాడు.
Published at : 30 Jun 2021 12:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















