అన్వేషించండి
Sruti Haasan: కూల్ అండ్ క్యూట్ గా శ్రుతిహాసన్
(Image Credit/ Shrutzhaasan Instagram)
1/8

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ స్టార్టింగ్ లో ఐరెన్ లెగ్ అనిపించుకున్నా 'గబ్బర్ సింగ్' తో దశ తిరిగింది. ఆ మూవీ తర్వాత వరుస క్రేజీ ఆఫర్స్ అందుకుని నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా మరింత సత్తాచాటుకుంది. మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చినా మళ్లీ జోరందుకుంటోంది. Image Credit/ Shrutzhaasan Instagram)
2/8

రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్ టైనర్ `క్రాక్`లో నటించి హిట్టందుకుంది. `సలార్` లో ప్రభాస్ తో కలసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ కూడా హిట్టైతే మళ్లీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేయనుంది శ్రుతి.(Image Credit/ Shrutzhaasan Instagram)
Published at : 02 Nov 2021 12:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















