అన్వేషించండి

Kamal Haasan Remuneration : 'కల్కి 2898AD' కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ - 10 రోజులకు ఎంత తీసుకున్నారో తెలుసా?

Kalki 2898AD Sequel : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD మూవీలో సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Kamal Haasan Remuneration For Kalki 2898AD Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన విజువల్ వండర్ 'కల్కి 2898AD'. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ సహా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలకపాత్రల్లో నటించారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది.

ఈ మూవీలో విలన్ సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్ నటించారు. ఆయన కనిపించింది కొద్ది సేపే అయినా భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు యుగి సేతు కమల్ రెమ్యునరేషన్ ఎంత అనేది రివీల్ చేశారు.

10 రోజులకు అన్ని కోట్లా?

నిజంగా ఈ సినిమాలో కమల్ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అప్పట్లో ఆయన దాదాపు రూ.100 కోట్లు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే, ఆయన అంతకు మించే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. కల్కి ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ను కమల్ సారే తనకు పరిచయం చేశారని యుగి తెలిపారు. ఆయనతో మాట్లాడిన తర్వాతే కమల్ 10 రోజులకు రూ.150 కోట్లు తీసుకున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు.

'కల్కి సినిమా కోసం కమల్ సర్ 20 రోజులకు రూ.150 కోట్లు తీసుకున్నారు. ఆయన స్థాయి అలాంటింది. ఆయన పుట్టిన రోజున నేనే ఈ విషయాన్ని చెప్పాను. ఆ తర్వాత ఓసారి నిర్మాత అశ్వనీదత్‌ను కలిశా. నా స్నేహితుడిని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తిగా మార్చినందుకు థాంక్యూ సర్. 20 రోజులకు రూ.150 కోట్లు ఇచ్చారంటే మాటలు కాదన్నాను. దీనిపై రియాక్ట్ అయిన ఆయన కమల్ నాకు 10 రోజులే డేట్స్ ఇచ్చారని చెప్పారు. అప్పటివరకూ కమల్ రోజుకు రూ.8 కోట్లు తీసుకున్నారని అనుకున్నా. కానీ రోజుకు రూ.15 కోట్లు ఇచ్చారని తర్వాతే తెలిసింది.' అంటూ వివరించారు. 

 Also Read : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

కల్కి సీక్వెల్ షూటింగ్

కల్కి సీక్వెల్ షూటింగ్ రీసెంట్‌గానే ప్రారంభం కాగా అమితాబ్, కమల్ హాసన్ సెట్‌లో సందడి చేశారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత కమల్‌తో కలిసి వర్క్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేశారు బిగ్ బీ. 'కల్కి'లో కర్ణుడి పాత్రలో అమితాబ్ నటించారు. ఫస్ట్ పార్టులో సుప్రీం యాస్కిన్‌గా కమల్ కొద్ది సేపే కనిపించగా... రెండో పార్టులో ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలక సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ జాయిన్ అయ్యేది ఎప్పుడు?

కల్కి సీక్వెల్ షూటింగ్‌లో ప్రభాస్ త్వరలోనే పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో 'ఆలస్యమైందా ఆచార్య దేవా...' అంటూ కర్ణుడిగా డార్లింగ్‌ను చూపించి భారీ హైప్ క్రియేట్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahavatar Parashuram: నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
Ananya Nagalla: వల్గర్ కంటెంట్ షేర్ చేయలేదు... క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల
వల్గర్ కంటెంట్ షేర్ చేయలేదు... క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Chittoor Leopard: చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
Embed widget