అన్వేషించండి
Priyanka Mohan Photos: బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ హాట్ ట్రీట్ - కొంటె చూపులతో మాయచేస్తున్న 'ఓజీ' బ్యూటీ
Priyanka Arul Mohan: వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న ప్రియాంక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఈ మధ్య తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
![Priyanka Arul Mohan: వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న ప్రియాంక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఈ మధ్య తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/3bf39201d928c79fe1e4caed70eaa8741712322238845929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: priyankaamohanofficial/Instagram
1/7
![Priyanka Mohan Latest Photos: ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/48cbb4573ae6b41e9bbcd18affdb3329913aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priyanka Mohan Latest Photos: ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
2/7
![తొలి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు వచ్చిన గుర్తింపు ప్రియాంక ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/a5f9278e3be7c39a740d10f868de94e381574.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు వచ్చిన గుర్తింపు ప్రియాంక ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు.
3/7
![కానీ, ఎందుకో తెలియదు ఆ తర్వాత ఆమెకు ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రాలేదు. తమిళంలో సూర్య వంటి స్టార్ హీరో సరసన నటించింది. ఇప్పుడు తెలుగులో ఆమె వరుస ఆఫర్స్ అంందుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/56710eb15ab8df96646963d53da07326d268b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ, ఎందుకో తెలియదు ఆ తర్వాత ఆమెకు ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రాలేదు. తమిళంలో సూర్య వంటి స్టార్ హీరో సరసన నటించింది. ఇప్పుడు తెలుగులో ఆమె వరుస ఆఫర్స్ అంందుకుంటుంది.
4/7
![పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె మరోసారి నానితో జతకడుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/97a3ced5b114555ecf32e63eb8514df31319c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె మరోసారి నానితో జతకడుతుంది.
5/7
![నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోయే ఓ మూవీలో ఆమె హీరోయిన్‌గా కన్‌ఫాం అయినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో .](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/fb6cca51eeef820b91c41a0f18bb8afba008a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోయే ఓ మూవీలో ఆమె హీరోయిన్‌గా కన్‌ఫాం అయినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో .
6/7
![ఓ వైపు వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న ప్రియాంక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఈ మధ్య తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/8afd8247e6d744cd096816fc510623e5087cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ వైపు వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న ప్రియాంక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఈ మధ్య తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
7/7
![తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఈ బ్యూటీ ఫిదా చేసింది. కొంటెగా చూస్తూ మత్తు కళ్లతో మైమరిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/f90f5723339a3f28eac79bf08a16041b698b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఈ బ్యూటీ ఫిదా చేసింది. కొంటెగా చూస్తూ మత్తు కళ్లతో మైమరిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Published at : 05 Apr 2024 06:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion