అన్వేషించండి
Priyanka Chopra : కూతురు ముందే లిప్‌కిస్ పెట్టుకున్న ప్రియాంక, నిక్‌జోనస్.. క్యూట్‌గా కళ్లు మూసుకున్న మాల్టీ మేరి
Priyanka Chopra Latest Photos : ప్రియాంక, నిక్ జోనస్ కపుల్ గోల్స్‌ని ఈ జెనరేషన్‌కి రెట్టింపు చేస్తున్నారు. తమ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
ప్రియాంక చోప్రా ఫ్యామిలీ క్యూట్ ఫోటో(Images Source : Instagram/Priyanka Chopra)
1/7

ప్రియాంక చోప్రా తన స్పీచ్‌లతో ఎందరినో ఇన్‌స్పైయిర్ చేస్తుంది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు కూడా మ్యానిఫెస్ట్ చేసేలా ఉంటాయి. (Images Source : Instagram/Priyanka Chopra)
2/7

వాటిని చూసిన వారు తమ లైఫ్ కూడా ఇలా ఉండాలనుకునే రేంజ్లో ఆమె పోస్టులు ఉంటాయి. ముఖ్యంగా భర్త నిక్ జోనస్‌తో కలిసి దిగిన ఫోటోలకు ఉండే క్రేజ్ వేరుగా ఉంటుంది. (Images Source : Instagram/Priyanka Chopra)
Published at : 18 Sep 2024 06:27 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















