అన్వేషించండి
Adipurush Teaser: అట్టహాసంగా 'ఆదిపురుష్' టీజర్ విడుదల వేడుక!
ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ రూపొందిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. ఇప్పుడు టీజర్ ను వదిలారు. ఈవేడుకలో ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ పాల్గొన్నారు.

prabhas's adipurush first look poster and teaser released in ayodhya
1/5

అయోధ్యలోని సరయు నదీ తీరంలో 'ఆదిపురుష్' టీజర్ విడుదల వేడుక వైభవంగా జరిగింది.
2/5

1:40 నిమిషాల ఈ టీజర్ ఎంతో అద్భుతంగా ఉంది. శ్రీరామునిగా ప్రభాస్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
3/5

'భూమి క్రుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ లో కనిపించిన షాట్స్ చూస్తుంటే ఇదొక విజువల్ వండర్ లా నిలవబోతుందనిపిస్తుంది.
4/5

రామసేతుపై శ్రీరాముని గెటప్ లో ప్రభాస్ నడిచొచ్చే తీరు, లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ రాక్షస గెటప్ హైలైట్ గా నిలిచాయి. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు క్యారెక్టర్స్ ను కూడా చూపించారు. నేపథ్య సంగీతం మరో హైలైట్.
5/5

సంక్రాంతి కానుకగా... వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Published at : 02 Oct 2022 10:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion