అన్వేషించండి
Neha Sharma Photos: 'చిరుత' పిల్ల నేహాశర్మ హొయలు

Image Credit/nehasharmaofficial Instagram
1/5

(Image Credit/nehasharmaofficial Instagram) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసినిమా చిరుతతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది నేహాశర్మ. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. కుర్రాడు సినిమాలో వరుణ్ సందేశ్ తో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
2/5

(Image Credit/nehasharmaofficial Instagram) నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ భాగల్పూర్లో జన్మించిన నేహా తండ్రి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. నేహా శర్మ బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది.
3/5

(Image Credit/nehasharmaofficial Instagram) 'చిరుత' బ్యూటీ నేహాశర్మ
4/5

(Image Credit/nehasharmaofficial Instagram) 'చిరుత' బ్యూటీ నేహాశర్మ
5/5

(Image Credit/nehasharmaofficial Instagram) 'చిరుత' బ్యూటీ నేహాశర్మ
Published at : 05 Oct 2021 01:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion