అన్వేషించండి
Nayanthara : వైట్ కోఆర్డ్ సెట్లో నయన తార స్టన్నింగ్ ఫోజులు.. అందానికే ఎగ్జాంపుల్ అంటోన్న ఫ్యాన్స్
Nayanthara Latest Photos : నయన తార తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ కోఆర్డ్ సెట్లో నయన చాలా స్టైలిష్గా కనిపించింది.
నయనతార సూపర్ స్టన్నింగ్ ఫోటోలు(Images Source : Instagram/Nayanthara)
1/6

నయన తార తాజాగా స్టైలిష్ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Nayanthara)
2/6

వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ వైట్ కో ఆర్డ్ సెట్లో నయన చాలా అందంగా కనిపించింది. హెయిర్ పోనిటైల్ వేసి స్టైలిష్గా కనిపిచింది. (Images Source : Instagram/Nayanthara)
Published at : 14 Nov 2024 02:03 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















