అన్వేషించండి
నటి సుమలత కొడుకు పెళ్లిలో మంచు మనోజ్-మౌనిక సందడి
ఇటీవల సీనియర్ నటి సుమలత కొడుకు అభిషేక్ అంబరీస్ పెళ్లి అవివ బిద్దప్పతో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకలకు ఇటీవల పెళ్లైన కొత్త జంట మంచు మనోజ్-మౌనిక దంపతులు హాజరై సందడి చేశారు.
Image Credit:Manchu Manoj/Instagram
1/7

సీనియర్ నటి సుమలత కొడుకు అభిషేక్ అంబరీస్ పెళ్లి వైభవంగా జరిగింది.
2/7

తాను ప్రేమించిన అమ్మాయి అవివ బిద్దప్ప మెడలో మూడుముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు అభిషేక్.
Published at : 06 Jun 2023 08:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















