అన్వేషించండి
Manchu Lakshmi : కలర్ఫుల్ శారీలో మంచు లక్ష్మీ.. టాటూతో బాగానే ఎట్రాక్ట్ చేస్తోందిగా
Manchu Lakshmi Gorgeous photos: మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. కలర్ఫుల్గా శారీ కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
మంచు లక్ష్మీ టాటూ చూశారా (Images Source : Instagram/Manchu Lakshmi)
1/6

మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. కలర్ ఫుల్ శారీలో కలర్ఫుల్ చిలకలా మెరిసింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
2/6

శారీకి తగ్గట్లు జ్యువెలరీ పెట్టుకుని.. నెయిల్ పాలిష్ కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకుంది. స్టన్నింగ్ మేకప్ లుక్లో డార్క్ బ్రౌన్ లిప్ స్టిక్ వేసుకుని ఈ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
3/6

ఈ ఫోటోల్లో మంచు లక్ష్మీ కంటే ఆమె వేసుకున్న టాటూనే బాగా ఎట్రాక్ట్ చేసింది. “What you seek, is seeking you.” అనే కోట్ని తన షోల్డర్పై వేసుకుంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
4/6

ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి.. Saree, not sorry! 🌈✨ Bringing all the colors and a little bit of sass to your feed. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
5/6

మంచు లక్ష్మీ ఈ మధ్య ఫోటోలతోనే అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఓ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
6/6

ప్రస్తుతం పలు సినిమాలు పరిశీలనలో ఉన్నాయని.. కొన్ని స్క్రిప్ట్స్ బాగా నచ్చాయని.. త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని తెలిపింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
Published at : 28 May 2024 09:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















