అన్వేషించండి
Lavanya Tripathi : మంచిగా మాట్లాడటం రానివాళ్లు అస్సలు మాట్లాడకపోవడమే బెటర్ అంటున్న మెగా కోడలు
Itsmelavanya Photos : మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషలో మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. కలర్ ఫుల్ డ్రెస్‌లో ముస్తాబై.. క్యాప్షన్‌లో హాట్ కామెంట్ ఇచ్చింది.
లావణ్య త్రిపాఠి(Image Source : Instagram/LavanyaTripathiKonidela)
1/6

లావణ్య త్రిపాఠి కలర్‌ఫుల్ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. కలర్ ఫుల్ మిడీ డ్రెస్‌ని పైన బ్లేజర్‌తో పెయిర్ చేసింది లావణ్య.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)
2/6

షేనీ మేకప్ లుక్‌లో.. పెదాలకు రెడ్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది లావణ్య.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)
Published at : 27 Mar 2024 03:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















