అన్వేషించండి
Kajal Aggarwal Photos: ఎయిర్‌పోర్టులో కాజల్ అగర్వాల్ సందడి - ఆమె కొడుకును చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నాడో
Kajal Aggarwal: కొడుకుతో కలిసి కాజల్ అగర్వాల్ ఎయిర్‌పోర్టులో సందడి చేసింది. బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్‌లో క్యూట్‌గా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
![Kajal Aggarwal: కొడుకుతో కలిసి కాజల్ అగర్వాల్ ఎయిర్‌పోర్టులో సందడి చేసింది. బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్‌లో క్యూట్‌గా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/ac36922e02b8790a803bdad2b7dbc66b1711453237998929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Twitter
1/10
![kajal Aggarwal Airport Photos: స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉంది. ఇందులో ఆమె కమల్ హాసన్ జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/03fa8644a28bf910d604e3cfa58740d7c37b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
kajal Aggarwal Airport Photos: స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉంది. ఇందులో ఆమె కమల్ హాసన్ జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
2/10
![ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ ఎయిర్‌పోర్టులో సందడి చేసింది మెరిసింది. తన కుమారుడు నీల్ కిచ్లుతో కలిసి ఆమె ఎయిర్‌పోర్టులో మెరిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/da1abbdb101a628323fe6ae15255f506201b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ ఎయిర్‌పోర్టులో సందడి చేసింది మెరిసింది. తన కుమారుడు నీల్ కిచ్లుతో కలిసి ఆమె ఎయిర్‌పోర్టులో మెరిసింది.
3/10
![బ్లాక్ కలర్ టీ షర్ట్, లైట్ బ్లూ జీన్స్‌లో కాజల్ ఆకట్టుకుంటుంది. ఎయిర్‌పోర్టులో ఆమెను స్థానికులంతా కాజల్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/0c7c8a411f35cb9992a8540df89340e7697a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ కలర్ టీ షర్ట్, లైట్ బ్లూ జీన్స్‌లో కాజల్ ఆకట్టుకుంటుంది. ఎయిర్‌పోర్టులో ఆమెను స్థానికులంతా కాజల్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు.
4/10
![అంతేకాదు ఈమె సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబపడ్డారు. ఈ క్రమంలో కాజల్ ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చింది కూడా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/c3bb990ea850f062fb4687706c5f582a3b037.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతేకాదు ఈమె సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబపడ్డారు. ఈ క్రమంలో కాజల్ ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చింది కూడా.
5/10
![ప్రస్తుతం ఆమె ఎయిర్‌ఫోర్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కాగా ఇందులో ఆమె కొడుకు నీల్ కిచ్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/cade5016e2accc2da20170c2eeb5b9ce82118.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఆమె ఎయిర్‌ఫోర్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కాగా ఇందులో ఆమె కొడుకు నీల్ కిచ్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
6/10
![కాగా కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఇప్పటికే అదే ఫ్యాన్స్ ఫాలోయింగ్, అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/43451393e7f96028fa531d74fe4ee6c275844.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాగా కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఇప్పటికే అదే ఫ్యాన్స్ ఫాలోయింగ్, అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నారు.
7/10
![పెళ్లి తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ రీఎంట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/bb759cdf86a3d1fb844b20582a36fbd9851b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ రీఎంట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది.
8/10
![ఇటీవల 'భగవంత్ కేసరి'లో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీతో బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/a46b0e6d81fa352b1d4fb7993951fb6d32516.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల 'భగవంత్ కేసరి'లో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీతో బిజీగా ఉంది.
9/10
![ఇందులో ఆమె కమల హాసన్‌తో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎన్నో వివాదాలు, వాయిదాల మధ్య షూటింగ్‌ను జరుపుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/46ad77a8e43c964884a9820fded33cd70f1f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో ఆమె కమల హాసన్‌తో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎన్నో వివాదాలు, వాయిదాల మధ్య షూటింగ్‌ను జరుపుకుంటుంది.
10/10
![ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు గతంలో డైరెక్టర్ శంకర్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/350818d679e2fb04a049b29e94c969b8d7a2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు గతంలో డైరెక్టర్ శంకర్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపాడు.
Published at : 26 Mar 2024 05:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion