అన్వేషించండి
Iswarya Menon: చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే - ఐశ్వర్య మీనన్ చీర కడితే అంతేమరి!
Iswarya Menon Photos: గతేడాది స్పై సినిమాతో వచ్చిన ఐశ్వర్య మీనన్ త్వరలో భజే వాయువేగం మూవీలో నటిస్తోంది. ఎక్కువగా హాట్ పిక్స్ షేర్ చేసే ఐశ్వర్య లెటెస్ట్ గా శారీలో దిగిన ఫొటోస్ పెట్టింది....
![Iswarya Menon Photos: గతేడాది స్పై సినిమాతో వచ్చిన ఐశ్వర్య మీనన్ త్వరలో భజే వాయువేగం మూవీలో నటిస్తోంది. ఎక్కువగా హాట్ పిక్స్ షేర్ చేసే ఐశ్వర్య లెటెస్ట్ గా శారీలో దిగిన ఫొటోస్ పెట్టింది....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/54b1b7c057326a47ee76431489e065a31716532168717217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య మీనన్ Image Credit: IswaryaMenon/ Instagram
1/6
![కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ వరుస ఆఫర్లతో బిజీగానే ఉంది. లాస్ట్ ఇయర్ నిఖిల్ తో కసి స్పై మూవీలో నటించింది కానీ ఆ సినిమా పెద్దగా కలసిరాలేదు. ఇప్పుడు భజే వాయు వేగం మూవీతో అదృష్టం పరీక్షించుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/e47ce9117b1c4aaed3b38d4194e198cc7df2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ వరుస ఆఫర్లతో బిజీగానే ఉంది. లాస్ట్ ఇయర్ నిఖిల్ తో కసి స్పై మూవీలో నటించింది కానీ ఆ సినిమా పెద్దగా కలసిరాలేదు. ఇప్పుడు భజే వాయు వేగం మూవీతో అదృష్టం పరీక్షించుకుంటోంది.
2/6
![ఎక్కువగా చిట్టిపొట్టి దుస్తుల్లో సందడి చేసే ఐశ్వర్యమీనన్ తాజాగా శారీలో దిగిన ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ చూసి నెటిజన్లకు మాటల్లేవంతే. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఐశ్వర్య కూడా 'Cuz you all love me in a saree' అంటూ పోస్ట్ పెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/a4b18cae6220c7162dc6e618f715a2b26f876.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎక్కువగా చిట్టిపొట్టి దుస్తుల్లో సందడి చేసే ఐశ్వర్యమీనన్ తాజాగా శారీలో దిగిన ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ చూసి నెటిజన్లకు మాటల్లేవంతే. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఐశ్వర్య కూడా 'Cuz you all love me in a saree' అంటూ పోస్ట్ పెట్టింది
3/6
![‘ఆర్.ఎక్స్.100’తో మెప్పించిన కార్తికేయ ఆ తర్వాత ‘బెదురులంక’ కాస్త మెప్పించింది. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌లో ‘భజే వాయువేగం’ లో హీరోయిన్ గా నటిస్తోంది ఐశ్వర్య మీనన్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న మూవీ టీజర్ చిరంజీవి చేతులమీదుగా విడుదలైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/fcb521da2065d0c03a435050230013f72fa15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఆర్.ఎక్స్.100’తో మెప్పించిన కార్తికేయ ఆ తర్వాత ‘బెదురులంక’ కాస్త మెప్పించింది. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌లో ‘భజే వాయువేగం’ లో హీరోయిన్ గా నటిస్తోంది ఐశ్వర్య మీనన్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న మూవీ టీజర్ చిరంజీవి చేతులమీదుగా విడుదలైంది.
4/6
![ఐశ్వర్య మీనన్ Image Credit: IswaryaMenon/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/4c4e42f4d3ff33ae56b0ed34f46bf58d7636e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య మీనన్ Image Credit: IswaryaMenon/ Instagram
5/6
![ఐశ్వర్య మీనన్ Image Credit: IswaryaMenon/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/310e0ab091c258ee8ecd638e23796230277ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య మీనన్ Image Credit: IswaryaMenon/ Instagram
6/6
![ఐశ్వర్య మీనన్ Image Credit: IswaryaMenon/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/e88bd10c274dd1b6c59527e94a01701464697.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య మీనన్ Image Credit: IswaryaMenon/ Instagram
Published at : 24 May 2024 12:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion