అన్వేషించండి
Mehreen Pirzada Birthday: హనీ ఈజ్ ద బెస్ట్...'ఎఫ్ 3' బ్యూటీ మెహ్రీన్ కి హ్యాపీ బర్త్ డే
Image Credit/ Mehreenpirzadaa Instagram
1/22

'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మెహ్రీన్ ఫిర్జాదా తొలి సినిమాతోనే అందం, అభినయంలో ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. మెహ్రీన్ లేటెస్ట్ మూవీ 'మంచి రోజులొచ్చాయి' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2/22

'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' తో హిట్స్ అందుకోవడంతో వరుస ఆఫర్స్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, కవచం ఇలా వరుస ఫ్లాప్స్ రావడంతో మెహ్రీన్ ఇక బ్యాగ్ సర్దేసుకోవడమే అన్నారు. అదే సమయంలో 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' తో బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చింది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస మళ్లీ అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఫ్లాప్ లు రావడంతో పరిస్థితి కాస్త అటుఇటుగా మారింది. అదేసమయంలో మళ్లీ తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులు పిలిచి ఆఫర్స్ ఇచ్చారు.
Published at : 05 Nov 2021 10:50 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















