అన్వేషించండి

Nindu Manasulu Serial Today March11th:హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?

Nindu Manasulu Serial Today March11th:హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?

Nindu Manasulu Serial Today Episode: చాలారోజుల తర్వాత తన తండ్రి ఇంటికి రావడంతో ప్రేరణ కుటుంబం హోలీ సంబరాలు ఘనంగా చేసుకునేందుకు సిద్ధమవుతుంది.అప్పుడే ఆమెకు ఓ ఫోన్ కాల్‌ వస్తుంది. ఆ ఫోన్‌కాల్‌ చూడగానే  ఆమె ఆందోళన చెందడం చూసి ఐష్‌ ఎవరని అడుగుతుంది. ఇంకెవరు ఉంటారు మన ఆనందాలను చెడగొట్టడానికి   ఉంటారు కదా వాళ్లేనని అంటుంది. గణ చేశాడా అని అడగ్గా...లేదు వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుందని చెబుతుంది. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన పనిలేదని...ఫోన్ లిప్ట్‌ చేసి మాట్లడమని సిద్ధూ చెబుతాడు.
 
ప్రేరణ ఫోన్ ఆన్‌ చేసి ఏంటని అడగ్గా.... ఇవాళ హోలీ పండుగ ఉందని మా ఆయన్ను పంపించమని కోరగా....కుదరదని తేల్చి చెప్పేస్తుంది. ఇక మానాన్ను మీఇంటికి పంపించే ఉద్దేశం లేదని తెగేసి చెబుతుంది. ఆ మాటలకు ఆమెకు కోపం వస్తుంది. మమ్మల్నే ఎదురించి మాట్లాడే వరకు వచ్చారా అని అనగా...వెంటనే ఫోన్ తీసుకున్న ఐష్ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. కోపంతో రగిలిపోయి గణ వాళ్ల అమ్మ...ఎట్టిపరిస్థితుల్లోనూ  నాన్నను ఇంటికి తీసుకురమ్మని కొడుకుని కోరుతుంది. ఆ ప్రేరణకు బుద్ది చెప్పి నాన్నను తీసుకొస్తానంటూ  గణ బయలుదేరి వెళ్తాడు.
 
ప్రేరణ వాళ్ల ఇంటి దగ్గర హోలీ సంబరాలు మొదలవుతాయి. ముందుగా  రాజశేఖరానికి వాళ్ల ఆవిడ రంగులు పూయగా....ప్రేరణ వాళ్ల నాన్న చేతులకు రంగులు అద్ది వాళ్ల అమ్మకు పూయిస్తుంది. అలా అందరూ హోలీ సంబరాల్లో మునిగిపోతుంటారు.  ఇంటి ఓనర్‌ను ప్రేమిస్తున్న ఐష్‌..రంగులు తీసుకుని అతని వెంట పరుగులు తీస్తుంది. ఎంత వద్దని చెప్పినా రంగులు వేయడంతో అతను కూడా తిరిగి ఐష్‌మీద రంగులు వేస్తాడు. ఆ క్రమంలో ఆమెను పట్టుకోవడంతో  ఐష్‌ సిగ్గుతో పులకించిపోతుంది.. ఈసారి సిద్ధూ, ప్రేరణ వంతు వస్తుంది. ఎలాగైనా ఇవాళ ప్రేరణకు తన ప్రేమ విషయం చెప్పాలని సిద్ధూ ప్రిపేర్‌ అవుతుండగా....అప్పుడే  అక్కడికి ప్రేరణ వస్తుంది. తన మాటలు ప్రేరణ విన్నదేమోనని సిద్ధూ భయపడిపోతాడు. కానీ ప్రేరణ అతనికి రంగులు పూయగా...సిద్ధూ కూడా తిరిగి ప్రేరణకు  రంగులు అద్దుతాడు. చాలా రోజుల నుంచి నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. కానీ అప్పుడే అక్కడ గణను చూసి ఆగిపోతాడు.
 
తండ్రిని ఎలాగైనా తీసుకెళ్లాలని వచ్చిన గణ....రౌడీలను తీసుకుని హోలీ సంబరాల వద్దకు అంతుకు ముందే వచ్చి ఉంటాడు. మేం హోలీ సంబరాల్లో ఉండగా మీ పని మీరు కానివ్వండని చెప్పి వెళ్తాడు. గణాను  చూడగానే ప్రేరణకు కోపం వస్తుంది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని నిలదీయగా....పండుగకు మానాన్నను తీసుకెళ్లడానికి  వచ్చానని చెప్పగా...సిద్ధూ అడ్డుపడతాడు. మీరెవరురా మా నాన్నను తీసుకెళ్లకుండా ఆపడానికి అని గొడవ పెట్టుకుంటాడు. దీంతో ప్రేరణ గణాకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇస్తుంది. మానాన్నను ఇక్కడి నుంచి తీసుకెళ్లి చూడు నీకు ఏం జరుగుతుందో అని హెచ్చరిస్తుంది. వాళ్ల మాటలకు కొంత తగ్గిన గణా...హోలీ మానాన్నతో జరుపుకోవడానికి  తీసుకెళ్తానని అంటాడు.
 
నువ్వు కూడా ఇక్కడే ఉండి హోలీ జరుపుకోమని ప్రేరణ అంటుంది. దీనికి ఇంట్లో వాళ్లంతా అభ్యంతరం చెప్పగా....మనం వాడికి ఇంటికి వెళ్లినప్పుడు ఎంతలా అవమానించాడో మన అందరికీ తెలుసని...మనం కూడా అలాగే చేస్తే వాడికి మనకు తేడా ఏం ఉంటుందని  ప్రేరణ అంటుంది. కాబట్టి వాళ్ల నాన్నతో  హోలీ చేసుకోనివ్వండని  అనగా....గణా తన పథకం అమలు చేయడానికి ఇదే సరైన సమయం అనుకుని చాలా సంతోషపడతాడు. వాళ్ల నాన్నకు రంగులు అద్ది హోలీ సంబరాలు చేసుకోవడంతో  ఇవాల్టి ఏపిసోడ్ ముగిసిపోతుంది.
 
 
 
 
 
నిండుమనసులు సీరియల్‌
Nindu Manasulu Serial

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget