అన్వేషించండి
Hansika Latest Photos : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసిన హన్సిక.. నవ్వేస్తూ ఫన్నీగా ఫోజులిచ్చిన బ్యూటీ
Heroine Hansika : హీరోయిన్ హన్సిక తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
![Heroine Hansika : హీరోయిన్ హన్సిక తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/d1c41cc34557fed553bf3a9268874bde1713673733592874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/ihansika)
1/6
![బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక హీరోయిన్గా ఎదిగి మంచి విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ తన ఫోటోషూట్లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/472210f64b9ef9280eca8a8f9b4ced80b62b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక హీరోయిన్గా ఎదిగి మంచి విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ తన ఫోటోషూట్లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/ihansika)
2/6
![ఈవెంట్స్, పర్సనల్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది హన్సిక. తాజాగా వైట్ టాప్, జీన్స్ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/6d2f3d05682fc09819ff142b6ebc84d7536d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈవెంట్స్, పర్సనల్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది హన్సిక. తాజాగా వైట్ టాప్, జీన్స్ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/ihansika)
3/6
![ఈ కలర్ ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఫోటోలకు ఫన్నీగా ఫోజులిస్తూ.. నవ్వేస్తోంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/8cda3df2b01121857beb15a488feb1e7e2cf7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కలర్ ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఫోటోలకు ఫన్నీగా ఫోజులిస్తూ.. నవ్వేస్తోంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/ihansika)
4/6
![హన్సిక బాలనటిగా బాలీవుడ్లోనే కాదు.. తెలుగులోనూ కూడా గుర్తింపు తెచ్చుకుంది. బూమ్ బూమ్ షకలకను మేకర్స్ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు హన్సిక పరిచముంది.(Images Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/57c62aed994bbd8011fe391febffe28124849.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక బాలనటిగా బాలీవుడ్లోనే కాదు.. తెలుగులోనూ కూడా గుర్తింపు తెచ్చుకుంది. బూమ్ బూమ్ షకలకను మేకర్స్ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు హన్సిక పరిచముంది.(Images Source : Instagram/ihansika)
5/6
![దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్బాస్టర్ హిట్‌ను అందుకుంది.(Images Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/b87167c657537b538ab7ccda4d8aff1264b9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్బాస్టర్ హిట్‌ను అందుకుంది.(Images Source : Instagram/ihansika)
6/6
![తెలుగులో మరెన్నో హిట్ సినిమాలు చేసింది హన్సిక. తన అందంతోనే కాకుండా నటనతోనూ అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/2acfc446e45231e286904f433ee78cb644556.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో మరెన్నో హిట్ సినిమాలు చేసింది హన్సిక. తన అందంతోనే కాకుండా నటనతోనూ అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/ihansika)
Published at : 21 Apr 2024 10:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion