ప్రపంచవ్యాప్తంగా అఖండ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల ముందు రచ్చ రచ్చ చేశారు. (Image credit: Twitter)
సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే ‘జై బాలయ్య’మానియా మొదలైపోయింది. డల్లాస్ లో బాలయ్య ఫ్యాన్స్ కార్లపై పోస్టర్లో ర్యాలీలో థియేటర్ కు వచ్చారు. (Image credit: Twitter)
ఆస్ట్రేలియాలో కూడా బాలయ్య ఫ్యాన్స్ సినిమా విడుదల సందర్భంగా ‘ఎన్‌బికే’అని ఆంగ్ల అక్షరాల రూపంలోని కేకును కట్ చేశారు. (Image credit: Twitter)
సోషల్ మీడియాలో అఖండ సినిమా స్టిల్స్ ట్రెండవుతున్నాయి. (Image credit: Twitter)
అఖండలో బాలయ్య ఉగ్రరూపం (Image credit: Twitter)
అఖండ మూవీ స్టిల్ (Image credit: Twitter)
హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్ దగ్గర సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్. (Image credit: Twitter)
తెలుగు రాష్ట్రాల్లోనూ బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. జై బాలయ్య నినాదంతో హోరెత్తించారు. (Image credit: Twitter)
అఖండ మూవీ స్టిల్ (Image credit: Twitter)
థియేటర్ల ముందు బాలయ్య కటౌట్ లకు పూల మాల వేసి అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్. (Image credit: Twitter)
(Image credit: Twitter)
Malavika Mohanan: మాళవిక గ్లామర్ షో - ఓ లుక్కేయాల్సిందే!
Manushi Chiller: సంయోగితగా ప్రేక్షకుల ముందుకు రానున్న మానుషి
Bindu Madhavi: అందమైన ఆడపులి బిగ్బాస్ బిందు మాధవి
Shalini Pandey Photos: షాలినీ ఆ డ్రస్సేంటమ్మా!
Tridha Choudhury Photos: ఫిదా చేసేలా ఉన్నా త్రిదా ఎందుకు క్లిక్కవడం లేదో!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు