అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
పవన్ కల్యాణ్ ప్రమాణస్వీరానికి కొణిదెల ఫ్యామిలీ- స్పెషల్ అట్రాక్షన్ గా అకిరా, ఆధ్య
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పవన్ రెండో అన్నయ్య నాగబాబు, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇతర కుటుంబ సభ్యులు స్పెషల్ బస్ లో వేదిక దగ్గరికి చేరుకున్నారు.
![ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పవన్ రెండో అన్నయ్య నాగబాబు, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇతర కుటుంబ సభ్యులు స్పెషల్ బస్ లో వేదిక దగ్గరికి చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/32f1023f3935b2459fdc66886b37cfe81718176301521544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి కొణిదెల ఫ్యామిలీ
1/7
![అమరావతిలో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి కొణిదెల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/f41ecb9cccbabc6ded1efae6c4c65cac0cbdd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమరావతిలో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి కొణిదెల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
2/7
![నిన్ననే విజయవాడకు చేరుకున్న మెగా ఫ్యామిలీ హోటల్ లో బస చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక బస్సులు ప్రమాణస్వీకార వేడుకకు హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/56561ae47492f771c9be3f044f73fcd849f89.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిన్ననే విజయవాడకు చేరుకున్న మెగా ఫ్యామిలీ హోటల్ లో బస చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక బస్సులు ప్రమాణస్వీకార వేడుకకు హాజరయ్యారు.
3/7
![పవన్ కల్యాణ్ రెండో అన్నయ్య నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ సతీమణి సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు బస్సులోనే వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/aa180b9f7bb3446d939c25cccbc306fe91e3b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కల్యాణ్ రెండో అన్నయ్య నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ సతీమణి సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు బస్సులోనే వెళ్లారు.
4/7
![మెగా ఫ్యామిలీతో పాటు వారి బంధువులు కూడా ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/e4f30fb73d4f8d3d2fa494d8b97a6bc38de6d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మెగా ఫ్యామిలీతో పాటు వారి బంధువులు కూడా ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్నారు.
5/7
![పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్, కూతురు పవన్ కల్యాణ్ ప్రమాణస్వీరానికి కొణిదెల ఫ్యామిలీ- స్పెషల్ అట్రాక్షన్ గా అకిరా, ఆధ్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/697f2b8e4d50a19acdb597712cbbf58d28cba.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్, కూతురు పవన్ కల్యాణ్ ప్రమాణస్వీరానికి కొణిదెల ఫ్యామిలీ- స్పెషల్ అట్రాక్షన్ గా అకిరా, ఆధ్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
6/7
![ఎన్నికల్లో విజయం తర్వాత అకిరా తండ్రి వెంటే ఉన్నా, తొలిసారి పవర్ స్టార్ కూతురు ఆద్య కనిపించింది. తండ్రి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్నది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/3f8764060b38c6cc4a35f6fc0d7bca90e8ad8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నికల్లో విజయం తర్వాత అకిరా తండ్రి వెంటే ఉన్నా, తొలిసారి పవర్ స్టార్ కూతురు ఆద్య కనిపించింది. తండ్రి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్నది.
7/7
![పవన్ కల్యాాణ్ ప్రమాణ స్వీకార వేడుకకు మెగా హీరో సాయి ధరమ్ తేజ కూడా హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/1e9cad81cd722cb676b19524d81f0629e4a7e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కల్యాాణ్ ప్రమాణ స్వీకార వేడుకకు మెగా హీరో సాయి ధరమ్ తేజ కూడా హాజరయ్యారు.
Published at : 12 Jun 2024 12:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement