అన్వేషించండి
Disha Patani : కంగువ హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. బికినీ లుక్లో దిశాపటానీ మామూలుగా లేదుగా
Disha Patani Latest Photos : దిశాపటానీ తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. calvinklein కోసం ఫోటోషూట్ చేసిన ఈ భామ వాటిని తాజాగా ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
దిశా పటానీ హాట్ ఫోటోషూట్ (Images Source : Instagram/Disha Patani)
1/5

calvinklein కోసం బికినీ లుక్లో ఫోటోషూట్ చేసింది దిశాపటానీ. calvinklein 2023 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చి వాటిని షేర్ చేసింది. (Images Source : Instagram/Disha Patani)
2/5

న్యూడ్ కలర్ బ్రాలెట్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసింది దిశాపటానీ. మినిమల్ మేకప్ లుక్లో గోల్డెన్ ఐషాడో, రెడ్ లిప్ స్టిక్ వేసుకుని ఫోటోషూట్ చేసింది దిశా. (Images Source : Instagram/Disha Patani)
Published at : 07 Nov 2024 10:37 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















