అన్వేషించండి
Advertisement

Aashu Reddy : పోర్చుగల్‌లో అషూ రెడ్డి ఫోజులు.. అంతా రాధిక అక్క ఇన్స్ప్రేషనేనట
Aashu Reddy Latest Photos : అషూరెడ్డి ఫోటోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఆ భామ కూడా అదే రేంజ్లో ఫోటోషూట్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా పోర్చుగల్ నుంచి ఫోటోలు షేర్ చేసింది.

అషూరెడ్డి హాట్ ఫోటోలు(Images Source : Instagram/Aashu Reddy)
1/5

పోర్చుగల్‌లో ఎంజాయ్ చేస్తోంది అషూరెడ్డి. ఈ యూరోపియన్ కంట్రీలో బ్లాక్ స్ట్రాప్ లెస్ డ్రెస్ వేసుకుని తిరుగుతూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Aashu Reddy)
2/5

బ్లాక్ స్ట్రాప్‌లెస్ డ్రెస్ వేసుకుని.. సింపుల్ లుక్‌లో హెయిర్‌కి క్లిప్ పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది అషూరెడ్డి. (Images Source : Instagram/Aashu Reddy)
3/5

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. డీజే టిల్లులోని పటాస్ పిల్లా సాంగ్‌ని యాడ్ చేసింది. అంతేకాకుండా క్యాప్షన్‌లో Radhika akka in Portugal 😝🇵🇹💋 అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Aashu Reddy)
4/5

#ashureddy #styleoftheday #blackismyhappycolor #traveladdict #lisbon #europe అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి.. తనకు నచ్చిన కలర్, తన వ్యక్తిత్వాన్ని తెలిపేలా పోస్ట్ పెట్టింది అషూరెడ్డి. (Images Source : Instagram/Aashu Reddy)
5/5

ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకోవడంలో అషూ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ ఫోటోలకు ఓ అభిమాని.. Even main stream actresses doesn't match your styling 🖤 I love you ❤️ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. (Images Source : Instagram/Aashu Reddy)
Published at : 07 Nov 2024 10:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
నిజామాబాద్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement