అన్వేషించండి

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు

Futa Japan: జపాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ ఫుతా.. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. అతడి రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫుతా జపాన్ కంటెంట్ క్రియేటర్, తెలుగు సంస్కృతితో ప్రభావితుడయ్యాడు.
  • తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు.
  • బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్‌లో పాల్గొని ఫైనల్ రౌండ్‌కి చేరాడు.

Futa Japan: జపాన్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్, మ్యూజిషియన్ ఫుతా బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలు పాల్గొన్నారు. ఆయన రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. 

రియల్ లైఫ్  

ఫుతా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి.  అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు ప్రొఫెషనల్ డ్రమ్మర్ గా పనిచేశాడు. మ్యూజిక్ అంటే అతడికి ప్రాణం. యూఎస్‌లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన స్నేహితులు అతడికి పరిచయమయ్యారు. ఆ సమయంలో తెలుగు వారు చూపించిన ఆప్యాయత, వండిపెట్టిన వంటకాలు, కుటుంబ సభ్యుడిలా చూసుకున్న తీరు అతనికి బాగా నచ్చి తెలుగు భాష, సంస్కృతిపై ఆసక్తి పెంచుకున్నాడు. 

సోషల్ మీడియా & పాపులారిటీ

జపాన్‌లో ఉంటూనే తెలుగు పాటలకు డాన్స్ చేయడం, తెలుగు పాపులర్ సినిమా డైలాగ్స్ చెప్పడం, రీల్స్, వీడియోస్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు ఫుతా.  జపనీస్ కల్చర్, తెలుగు సంస్కృతిని మిక్స్ చేస్తూ సరదాగా వీడియోలు చేస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. 

Also Read: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

ఆసక్తికర విషయాలు 

విదేశీయుడైనప్పటికీ స్పష్టంగా తెలుగు నేర్చుకోవడానికి ఫుతా నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. "తెలుగు ప్రజలు నాకు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలంగా ఏదైనా రిటర్న్ ఇవ్వడమే నా లక్ష్యం" అని తరచూ చెబుతుంటాడు ఫుతా. 

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ 10 (తెలుగు) అగ్నిపరీక్ష ఆడిషన్ 

ఫుతా బిగ్ బాస్ తెలుగు హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లాలని ఆడిషన్ వీడియో పంపగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.  బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల ఎంపిక కోసం జరుగుతున్న 'అగ్నిపరీక్ష' ఆడిషన్ ఎపిసోడ్‌లో ఫుతా.. తన మ్యూజిక్, డాన్స్ టాలెంట్‌ను ప్రదర్శించాడు. తెలుగు సరిగ్గా రాకపోవడం వల్ల హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండటం కష్టమని మిగతా జడ్జీలు భావించినప్పటికీ, అతనిలోని ఉత్సాహాన్ని మెచ్చి జడ్జ్ అభిజిత్ అతనికి గ్రీన్ కార్డ్ ఇచ్చి ఫైనల్ రౌండ్‌కు పంపించాడు.  

బిగ్ బాస్ అగ్నిపరీక్ష తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్నా రెడ్డి, ఫుతా, అభిజ్ఞ, హేమంత్, ప్రియాంక ఐదుగురు తమ టాలెంట్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఆడిషన్‌లో స్పెషల్‌గా అనిపించింది జపాన్ నుంచి వచ్చిన ఫుతా. తన టాలెంట్‌తో జడ్జెస్‌ను ఆకట్టుకుని ఫైనల్ రౌండ్ చేశాడు. 

Also Read: 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

Frequently Asked Questions

ఫుతా ఎవరు, ఆయన ఏ దేశానికి చెందినవారు?

ఫుతా జపాన్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్, మ్యూజిషియన్. ఆయన బిగ్ బాస్ 10 తెలుగు 'అగ్నిపరీక్ష'లో పాల్గొన్నారు.

ఫుతాకు తెలుగు సంస్కృతిపై ఆసక్తి ఎలా కలిగింది?

అమెరికాలో తెలుగు స్నేహితులు చూపిన ఆప్యాయత, వారి వంటకాలు, కుటుంబ సభ్యుడిలా చూసుకున్న తీరు అతనికి నచ్చి తెలుగు భాష, సంస్కృతిపై ఆసక్తి పెంచుకున్నాడు.

ఫుతా సోషల్ మీడియాలో ఎలా ఫేమస్ అయ్యారు?

తెలుగు పాటలకు డాన్స్ చేస్తూ, డైలాగ్స్ చెబుతూ, జపనీస్-తెలుగు సంస్కృతులను కలిపి సరదా వీడియోలు చేస్తూ ఆయన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్‌లో ఫుతాకు ఏమి జరిగింది?

ఫుతా తన మ్యూజిక్, డాన్స్ టాలెంట్‌ను ప్రదర్శించాడు. అతని ఉత్సాహాన్ని మెచ్చి జడ్జ్ అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇచ్చి ఫైనల్ రౌండ్‌కు పంపించాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget