అన్వేషించండి
Ketika Sharma: కేతికా శర్మలో మరీ ఇంత అందమా... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ ఫొటోస్ చూశావా మామా
Ketika Sharma Latest Photos: కేతికా శర్మ అండ్ శారీ... డెడ్లీ గ్లామరస్ కాంబో అని చెప్పాలి. ప్రజెంట్ ఈ అమ్మడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు రీజన్ ఈ ఫోటోలు. ఓ లుక్ వెయ్యండి.

కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు
1/7

Ketika Sharma Instagram: కేతికా శర్మ వయసు పట్టమని మూడు పదులు కూడా లేదు. ఆమెకు 28 ఏళ్ళు. కానీ, ఆ అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్ మూడు మిలియన్స్ కంటే ఎక్కువ. సోషల్ మీడియాలో కేతిక చాలా పాపులర్. ఇక ఆవిడ పోస్ట్ చేసే సారి ఫోటోలు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. (Image Courtesy: ketikasharma/ Instagram)
2/7

కేతిక శర్మ అండ్ శారీ... మోస్ట్ డేంజరస్ అండ్ డెడ్లీ గ్లామర్స్ కాంబినేషన్ అని చెప్పాలి. అమ్మడిది నార్త్ ఇండియా అయినా సరే సౌత్ ఇండియన్ స్టైల్ శారీ కట్టడంలో స్పెషలిస్ట్. అప్పుడప్పుడు ఇదిగో ఇలా సారీ కట్టడంలో ప్రయోగాలు చేస్తుంది. (Image Courtesy: ketikasharma/ Instagram)
3/7

కేతికా శర్మ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇంటర్నెట్ అంతటని షేక్ చేస్తున్నాయి. శారీ కట్టిన స్టైల్ డిఫరెంట్ గా ఉందని నెటిజన్స్ కొంత మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: ketikasharma/ Instagram)
4/7

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమైన 'రొమాంటిక్' సినిమాతో కేతికా శర్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. మొదటి సినిమాతోనే మోస్ట్ గ్లామరస్ అని పేరు తెచ్చుకుంది. (Image Courtesy: ketikasharma/ Instagram)
5/7

'రొమాంటిక్' సినిమా తర్వాత పంజాబ్ వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమా నటించింది కేతికా శర్మ. నాగశౌర్య జంటగా 'లక్ష్య్' సినిమా కూడా చేసింది. (Image Courtesy: ketikasharma/ Instagram)
6/7

వైష్ణవ్ తేజ్ తర్వాత అతడి అన్నయ్య సాయి దుర్గా తేజ ప్రేయసిగా 'బ్రో' సినిమాలో నటించింది కేతికా శర్మ. ఆమెకుకు విజయాలు తక్కువ. కానీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. (Image Courtesy: ketikasharma/ Instagram)
7/7

కేవలం గ్లామరస్ లుక్స్ కారణంగా కేతికా శర్మ చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు ఎగ్జాంపుల్ ఈ ఫోటోలు. (Image Courtesy: ketikasharma/ Instagram)
Published at : 06 Nov 2024 04:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion