అన్వేషించండి
Vedhika: నడుము అందాలతో సెగలు రేపుతున్న వయ్యారి భామ - వేదిక లేటెస్ట్ ఫోటోలు
Vedhika Instagram: ఏజ్ లెస్ బ్యూటీస్ అని కొందరిని అంటూ ఉంటాం అటువంటి వాళ్ళలో వేదికను కూడా చేర్చాలి. సంవత్సరాల పెరుగుతున్న కొలది ఆమె వయసు తగ్గుతుంది. లెహంగాలో ఆవిడ దిగిన లేటెస్ట్ ఫోటోలు చూడండి.
లెహంగాలో వేదిక ఫోటోలు
1/4

Vedhika Latest Photos: ఏజ్ లెస్ బ్యూటీ... అందాల భామ వేదికను చూస్తే ఎవరైనా ఆ మాటే అంటారు. ప్రతి ఏడాది ఆమె వయసు కొంత తగ్గుతూ ఉంది. కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు మరింత అందంగా కనబడుతోంది. (Image Courtesy: vedhika4u / Instagram)
2/4

లెహంగాలో వేదిక దిగిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాలతో సెగలు రేపుతోందని, వయ్యారి భామకు వయసు అనేది అసలు లెక్క కాదని అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: vedhika4u / Instagram)
Published at : 06 Nov 2024 05:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















