అన్వేషించండి
Nayanthara : బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో నయనతార ఫోటోషూట్.. మెస్సీ హెయిర్‌తో సూపర్ హాట్‌గా ఉన్న హీరోయిన్
Nayanthara Latest Photos : నయనతార బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో హాట్ ఫోటోషూట్ చేసింది నయనతార. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది నయన్. దాని విశేషాలివే.
నయనతార లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Nayanthara)
1/5

నయన తార బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. ఒకటే ఫోజులో.. డిఫరెంట్ పిక్సల్స్‌లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Nayanthara)
2/5

మెస్సీ హెయిర్ లుక్‌లో షర్ట్ బటన్స్ విప్పేసి ఫోటోషూట్ చేసింది నయన్. స్ట్రెయిట్ లుక్‌లో నయన్‌ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. (Images Source : Instagram/Nayanthara)
Published at : 07 Nov 2024 10:59 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















