అన్వేషించండి
Mouni and Disha Bikini Photos : థాయిలాండ్ ఫోటోలతో ఇన్‌స్టాలో హీట్ పెంచుతున్న మౌనీ రాయ్, దిశా పటానీ
Mouni and Disha Thailand Photos : బాలీవుడ్ హాట్ బ్యూటీలు చల్లని వింటర్లో కూడా హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న మౌనీ రాయ్, దిశా పటానీ (Image Source : Instagram/imouniroy)
1/6

మౌనీ రాయ్, దిశా పటానీ గర్ల్స్ ట్రిప్‌లో భాగంగా థాయ్‌లాండ్ వెళ్లారు. అక్కడ ఇద్దరూ బెస్టీలు కలిసి హ్యాపీగా ఇయర్‌ను ఎండ్ చేస్తున్నారు.
2/6

అక్కడి ఫోటోలను ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ గోల్స్‌కి ట్రూ మీనింగ్ చెప్తూ ఇద్దరూ ఒకరినొకరు ప్రైజ్ చేసుకుంటున్నారు.
3/6

బాలీవుడ్ హాట్ గుమ్మల్లో ఈ ఇద్దరు టాప్ ప్లేస్‌లో ఉంటారు. అలాంటి ఈ భామ్లు థాయ్‌లాండ్‌లో కూడా తమ మార్క్‌ను వేస్తున్నారు.
4/6

బికినీలు ధరించి బీచ్‌లో ఒకరికొకరు ఫోటోలు తీసుకుంటూ వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
5/6

సన్‌రైజ్, సన్‌సెట్ వీడియోలు, ఫోటోలతో అభిమానులకు కనివిందు చేస్తున్నారు. మౌనీ, దిశా ఇద్దరూ కూడా థాయ్‌లాండ్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
6/6

ఇద్దరూ కలిసి ఫోటోలకు హాట్ ఫోజులిచ్చారు. బీచ్‌లలో, బికినీలలో ఎంజాయ్ చేస్తూ.. ఇయర్‌కి ఎండ్ చెప్తున్నారు.
Published at : 23 Dec 2023 05:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion