అన్వేషించండి

Pakistan: పాకిస్తాన్‌కు పరిష్కరించలేని సమస్య బలూచిస్తాన్ - ప్రత్యేక దేశం అయ్యేందుకు భారత్ సహకరిస్తుందా ?

Balochistan: పాకిస్తాన్ కు బలూచిస్తాన్ పరిష్కరించలేని సమస్యగా మారింది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడే గ్రూపులు పెరిగిపోతున్నాయి.

Balochistan  problem: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో రైలు హైజాక్ అంశం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ప్రాంత వాసులు చాలా కాలంగా వేర్పాటు కోరుతున్నారు. అయితే వారిని పాకిస్తాన్ పాలకులు పాశవికంగా అణిచివేస్తున్నారు. దీతో తమ ప్రాంత విముక్తి కోసం వారు పోరాటం చేస్తున్నారు.  పాకిస్తాన్‌లో బలూచిస్తానే అతిపెద్ద ప్రావిన్సు. పాకిస్తాన్ దేశం అవతరించి ఏడు దశాబ్దాలు దాటినా  ఇంకా ఆ ప్రాంతం సమస్యాత్మకంగానే ఉంది.  పాకిస్తాన్‌లో తమను బలవంతంగా, చట్టవిరుద్ధంగా కలిపారన్నది చాలా మంది బలూచిస్తాన్ ప్రజల భావన. 1948లో ఈ సమస్య మొదలైంది. బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయాక బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ కూడా దీనికి సమ్మతి తెలిపింది. కానీ, ఆ తర్వాత మాట మార్చింది. బలవంతంగా తమలో కలుపుకుంది. 

తమ ప్రాంత స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 1970లో ప్రారంభమయింది.  2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అణచివేత అధికారం కావడంతో  బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఆత్మాహుతి దాడులు కూడా మొదలయ్యాయి. వాటిని సంస్థ 'ఫిదాయీ దాడులు'గా చెప్పుకుంటుంది. 2018 నవంబర్‌లో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై జరిగిన మిలిటెంట్ దాడికి కూడా తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పింది.  బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ హైజాక్ చేసిది.   
  
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో దాదాపు 44 ఉటుంది. బలూచ్ ప్రజలు చాలా కాలంగా పాకిస్తాన్ నుండి విడిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా చేయాలని వారు కోరుతున్నారు. పాకిస్తాన్ తమతో ఎప్పుడూ వివక్ష చూపిందని వారు ఆరోపిస్తున్నారు. 
బలూచ్ ప్రజలకు ప్రత్యేక సంస్కృతి కూడా ఉంది, ఇది వారిని పాకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాల నుండి వేరు చేస్తుంది. బలూచ్ ప్రజల సంస్కృతి వారిని ఇరాన్లోని సిస్తాన్ ప్రావిన్స్‌లో సరిహద్దులు దాటి నివసించే ప్రజలకు దగ్గర చేస్తుంది. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతం ఇరాన్, ఆధునిక పాకిస్తాన్ మధ్య ఉండేది. 

బలూచిస్తాన్ పాకిస్తాన్‌కు చాలా ముఖ్యమైనది. ఇది పాకిస్తాన్ ఆదాయానికి ప్రధాన వనరులలో ఒకటి,  అయినా ఇప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో గ్యాస్, యురేనియం, బంగారం, రాగి, ఇతర లోహాల భారీ నిల్వలు ఉన్నాయి. ఇక్కడి గ్యాస్ నిల్వలు సగం పాకిస్తాన్ అవసరాలు తీరుతున్నాయి. మధ్య ఆసియాలోకి ప్రవేశించడానికి చైనా నిర్మించిన గ్వాదర్ పోర్ట్ ఇక్కడే ఉంది. ఇరాన్-పాకిస్తాన్ గ్యాస్ పైప్‌లైన్ కూడా ఈ ప్రాంతం గుండానే వెళుతుంది. . బలూచిస్థాన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ చైనా ఆధిపత్యం ఉంటుంది. అక్కడి ప్రజలపై నిర్బంధాలకు పాల్పడుతూ ఉంటుంది. ఇది కూడా బలూచ్ వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఇటీవల కొొన్ని ఉగ్రవాద బృందాలతో చైనా ఒప్పందాలు చేసుకుంది. 

అయితే బలూచిస్తాన్ లో ఉగ్రవాద సమస్యకు భారత్ ను నిందిస్తూ ఉంటుంది  పాకిస్తాన్. అక్కడి ప్రజలు కూడా తమ కు స్వాతంత్రం కల్పించేందుకు భారత్ సహకరించాలని కోరుతూంటారు.  కానీ ఇప్పటి వరకూ భారత్ జోక్యం చేసుకోలేదు. 

టాప్ హెడ్ లైన్స్

Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget