అన్వేషించండి
Dil Raju Granddaughter: బుట్టబొమ్మలా 'దిల్' రాజు మనవరాలు...
Dil_Raju_Grand_Daughter_Ishika_dressed_up_Like_Buttabomma
1/7

ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డి (Hanshitha Reddy), అర్చిత్ రెడ్డి దంపతులకు ఓ కుమారుడు ఆరాన్శ్, ఓ కుమార్తె ఇషిక. పిల్లలకు సంబంధించిన వేడుకలు, పండగలను హన్షితా రెడ్డి అస్సలు మిస్ కాదు. ఇద్దరు పిల్లలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. అలాగే, స్పెషల్ ఫొటోషూట్ లు చేస్తారు. లేటెస్టుగా ఇషికాను బుట్టబొమ్మలా రెడీ చేశారు. ఆ ఫొటోలు, 'దిల్' రాజు ఫ్యామిలీ ఫొటోలు ఇవి. (Image Credit: Instagram/Hanshitha Reddy)
2/7

బుట్టబొమ్మలా 'దిల్' రాజు మనవరాలు ఇషిక(Image Credit: Instagram/Hanshitha Reddy)
Published at : 14 Dec 2021 03:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















