అన్వేషించండి
Shruti Marathe: 'దేవర'లో మరో హిందీ బ్యూటీ శ్రుతీ మరాఠే - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
Shruti Marathe: దేవరతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోన్న మరో హిందీ బ్యూటీ శ్రుతీ మారాఠే. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. దేవర పాత్రకు భార్య పాత్రలో కనిపించనుందని ఆమె స్వయంగా వెల్లడించింది.
Image Credit: shrumarathe/Instagram
1/6

Devara Actress Shruti Marathe: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తొలి సినిమ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
2/6

రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ ద్విపాత్రాభియనం చేస్తున్నట్టు టాక్.తండ్రికొడుకులు నటిస్తున్న తారక్ తండ్రి పాత్ర 'దేవర' అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాడట.
Published at : 25 Aug 2024 07:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















