అన్వేషించండి
Sai Pallavi: 'తండేల్' సెట్‌లో సాయి పల్లవి బర్త్‌డే సెలబ్రేషన్స్ - ఫోటోలు షేర్ చేసిన గీతా ఆర్ట్స్
'తండేల్' మూవీ సెట్‌లో సాయి పల్లవి బర్త్‌డేను సెలబ్రేషన్స్ జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్, హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి సమక్షంలో సాయి పల్లవి కేక్ కట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Image Credit: geethaarts/Instagram
1/5

Sai Pallavi Birthday Celebrations: నేడు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి బర్త్‌డే అనే విషయం తెలిసిందే. మే 9న సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి
2/5

ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సాయి పల్లవి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఆమె బర్త్‌డే సందర్భంగా తండేల్ మూవీ టీం ఆమె బర్త్‌డేను సెలబ్రేట్ చేసింది. హీరో నాగచైతన్య, నిర్మాత అల్లు అరవింద్, చందూ మొండేటి ఆధ్వర్యంలో మధ్య సాయి పల్లవి కేక్ కట్ చేశారు.
3/5

తండేల్ సెట్‌లో జరిగిన సాయి పల్లవి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలను తాజాగా గీతా ఆర్ట్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
4/5

నాగచైతన్య కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
5/5

అలాగే ఆమె బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి ఓ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం. తండేల్ మూవీలోని సాయి పల్లవి పాత్రను రివీల్ చేస్ఊత స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
Published at : 09 May 2024 09:48 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కరీంనగర్
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















