సంక్రాంతికి వస్తున్నాం వేడుకలో హీరో వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా డైలాగును రీక్రియేట్ చేసి, దాన్ని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విజయం కోసం మార్చి చెప్పారు.