అన్వేషించండి

Pawan Kalyan About Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేరళలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు, సెలబ్రిటీలకు కీలక సూచనలు

Pawan Kalyan In Kerala Tour | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడులలో ఆలయాల సందర్శన ప్రారంభించారు. తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ఆలయాలు సందర్శిస్తున్నారు.

Pawan Kalyan Comments on Allu Arjun case in kerala | ఎర్నాకుళం: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, కల్తీ నెయ్యి ఘటనల దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ టిమ్ నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అల్లు అర్జున్ కేసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అటు నుంచి కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అక్కడ అకీరాతో కలిసి పూజలు చేసి, పూజారిని ఆలయ విశిష్టత అడిగి తెలుసుకున్నారు.

Pawan Kalyan About Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేరళలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు, సెలబ్రిటీలకు కీలక సూచనలు

అనంతరం ఎర్నాకుళం చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తిరుపతిలో కల్తీ నెయ్యి ఘటనపై స్పందించారు. తిరుమల బాలాజీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయన ప్రసాదాలను సైతం అంతే పవిత్రతతో స్వీకరిస్తారు. కేరళ నుంచి సైతం ఎంతో మంది తిరుమల శ్రీ వెకంటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. కానీ తిరుమలలో నెయ్యి కల్తీ జరగడం దురదృష్టకరం. ఈ కేసులో సిట్ అధికారులు నలుగుర్ని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయాల నుంచి ప్రజలు డబ్బు కోరుకోరు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తాం. 

అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అల్లు అర్జున్ ఘటనపై ఎర్నాకుళంలో నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన పవన్ కళ్యాణ్.. ఇది దురదృష్టకరమైన ఘటన. అయితే ఈ సమస్య ఇప్పటికే ముగిసిపోయింది. సెలబ్రిటీలకు ఏదో ఒక టైంలో ఇలాంటివి అనుకోనివి జరుగుతుంటాయి. కానీ సెలబ్రిటీలే సంయమనం పాటిస్తూ, కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. బాలుడు శ్రీతేజ్ త్వరలో కోలుకుంటాడని ఆకాంక్షించారు’ పవన్ కళ్యాణ్.

Also Read: Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, వెంట కుమారుడు అకీరా నందన్ Photos చూశారా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
Sunita Williams Returns: సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Embed widget