అన్వేషించండి

చిరునవ్వులు చిందిస్తున్న తెలుగమ్మాయి.. చుడీదార్ లో మెరిసిపోతున్న వైష్ణవి..!

ఆంధ్ర ప్రదేశ్ విజయవాడకు చెందిన అచ్చమైన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.. 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వైష్ణవి లేటెస్ట్ ఫోటోలు..

వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఫోటోలు

1/9
తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య గురించి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి తెలిసే ఉంటుంది. మొదట్లో టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

2/9
'సాఫ్ట్ వేర్ డెవలపర్' అనే యూట్యూబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి.. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా కనిపించింది. 'టచ్ చేసి చూడు' 'వరుడు కావలెను' వంటి పలు చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించింది.

3/9
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సమయంలోనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది వైష్ణవి చైతన్య. 'బేబీ' అనే చిత్రంతో కథానాయికగా పరిచయం కాబోతోంది. 'హృదయ కాలేయం' 'కొబ్బరిమట్ట' ఫేమ్ సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎస్‌కేఎన్‌, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

4/9
'బేబీ' అనేది ఒక న్యూ ఏజ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. 'కలర్ ఫొటో' తరహాలో మనసుకు హత్తుకునే ప్రేమకావ్యంలా ఈ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటిస్తున్నారు.

5/9
'బేబీ' కథంతా వైష్ణవి చైతన్య పాత్ర చుట్టూనే తిరగనుందని తెలుస్తుంది. ఆమె పాత్రలో రెండు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఓవైపు డీగ్లామరస్ గా కనిపిస్తూనే, మరోవైపు ట్రెండీ డ్రెస్సులతో మోడరన్ గా కనిపిస్తోంది.

6/9
ఇప్పటికే విడుదలైన 'బేబీ' ప్రచార చిత్రాలు, సాంగ్స్ లో యంగ్ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా.. నీ ప్రేమలో జీవిస్తున్నా..’ అనే పాటను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న చేతుల మీదుగా విడుదల చేసారు.

7/9
ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటుగా హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా సందడి చేసింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైట్ చుడీదార్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

8/9
ఇకపోతే సాంగ్ ప్రమోషనల్ వీడియో కోసం చిత్ర 65 అడుగుల ఎత్తైన వైష్ణవి చైతన్య ఫోటోని పెయింటింగ్ వేయించాట. తొలి సినిమాతోనే అమ్మడిని ఈ రేంజ్ లో పబ్లిసిటీ లభిస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

9/9
'బేబీ' సినిమా రిలీజ్ అవ్వకముందే అమ్మడికి మరికొన్ని సినిమా ఆఫర్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మరి టాలీవుడ్ లో తెలుగమ్మాయి కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget