అన్వేషించండి

Samanta Dhulipala: నాగ చైతన్య మరదలు సమంతను చూశారా... హీరోయిన్ మెటీరియల్ రా బాబు!

Samanta Dhulipala Viral Photos: అక్కినేని నాగ చైతన్యకు కాబోయే మరదలు సమంత ఫోటోలు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆవిడను హీరోయిన్ మెటీరియల్ అంటున్నారు. 

సమంత ధూళిపాళ ఫోటోలు

1/7
Sobhita Dhulipala sister Samanta Photos: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? పేరు సమంత. అవును... నిజమే! ఆమె పేరు సమంత... సమంత ధూళిపాళ. ఇంటి పేరు వింటే క్లారిటీ వచ్చింది కదూ! శోభితా ధూళిపాళ సొంత చెల్లెలు ఈవిడ. (Image Courtesy: dr.samantad / Instagram)

2/7
ధూళిపాళ సిస్టర్స్... శోభిత అండ్ సమంత! నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ధూళిపాళ పేరు, ఆవిడ ఫోటోలు సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అవుతున్నాయి. (Image Courtesy: dr.samantad / Instagram)

3/7
సమంత ధూళిపాళ ఫోటోలు చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు అందరూ ఆమెను హీరోయిన్ మెటీరియల్ అంటున్నారు. అందంగా ఉందని ఆవిడ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. (Image Courtesy: dr.samantad / Instagram)

4/7
శోభితా ధూళిపాళ సిస్టర్ సమంత అందంగా ఉన్నారు. కానీ, ఆవిడ సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు. వృత్తిరీత్యా ఆవిడ డాక్టర్. (Image Courtesy: dr.samantad / Instagram)

5/7
శోభిత కంటే ముందు సమంత ధూళిపాళ పెళ్లి జరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త పేరు సాహిల్ గుప్తా. ఆయన కూడా డాక్టర్. (Image Courtesy: dr.samantad / Instagram)

6/7
డాక్టర్ కపుల్ సమంత ధూళిపాళ, సాహిల్ గుప్తా హైదరాబాద్ వచ్చారు. అక్క శోభిత నిశ్చితార్థంలో భర్తతో కలిసి సందడి చేశారు సమంత. (Image Courtesy: dr.samantad / Instagram)

7/7
ధూళిపాళ సిస్టర్స్ ఫోటోలతో పాటు మరిన్ని ఫోటో గ్యాలరీలు, రాజకీయ మరియు సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: dr.samantad / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Palnadu News: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
Alcazar Vs Carens: అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Uttarakhand Landslide: కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
Embed widget