అన్వేషించండి
ఎల్లో సారిలో పూజిత అందాలు - చూస్తే ఫిదా అవుతారు!
టాలీవుడ్ నటి పూజిత పొన్నాడ ఎల్లోసారిలో కెమెరాకి ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Photo Credit: Pujita Ponnada/Instagram
1/6

రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది పూజిత పొన్నాడ.
2/6

ఆ తర్వాత రాజశేఖర్ నటించిన 'కల్కి' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు చిన్న సినిమాల్లోనూ మెరిసింది.
Published at : 26 Jul 2023 04:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















