అన్వేషించండి

Varsha Bollamma: 'విరూపాక్ష'తో పోలికలు, పెళ్లి పుకార్లు, 'ఊరు పేరు భైరవకోన' సంగతులు - వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' వర్ష బొల్లమ్మ ఓ హీరోయిన్. ఈ సినిమా 'ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫాంటసీ థ్రిల్లర్' అని ఆమె చెప్పారు. ఈ నెల 16న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వర్ష ఇంటర్వ్యూ ఇచ్చారు.

వర్ష బొల్లమ్మ

1/6
''ఊరు పేరు భైరవకోన' సినిమాలో భూమి క్యారెక్టర్ చేశాను. ప్రకృతికి ప్రతిరూపం అన్నట్లు ఆ పేరు పెట్టారు. గిరిజన తెగకు చెందిన అమ్మాయిగా కనిపిస్తా. ఆ ఊరిలో చదువుకున్న అమ్మాయి ఆమె ఒక్కరే. చూడటానికి అందంగా, చాలా అమాయకంగా కనిపిస్తుంది. తప్పును తప్పు అని నిలదీసే ధైర్యం ఉన్న అమ్మాయి. ఆ పాత్ర బలం సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అర్థం అవుతుంది'' అని వర్ష బొల్లమ్మ చెప్పారు.

2/6
''దర్శకుడు విఐ ఆనంద్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా, అద్భుతంగా అనిపించింది. ఇటువంటి కథ ఎలా అలోచించగలిగారో అనిపించింది. ఇంతకు ముందు నేను గాళ్ నెక్స్ట్ డోర్ (పక్కింటి అమ్మాయి) క్యారెక్టర్లు చేశారు. 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో గాళ్ నెక్స్ట్ ఫారెస్ట్ (నవ్వుతూ) క్యారెక్టర్ చేశా. తొలుత నేను ఈ క్యారెక్టర్ చేయగలనో లేదో అని సందేహించా. ఫుల్ నేరేషన్ విన్నాక ఓకే చేశా. మీరు ట్రైలర్ చూస్తే... యాక్షన్ సీన్ కూడా ఉంటుంది. భూమి చాలా బలమైన పాత్ర'' అని వర్ష బొల్లమ్మ వివరించారు.

3/6
'ఊరు పేరు భైరవకోన' ట్రైలర్ విడుదలైన తర్వాత భూమి పాత్ర 'విరూపాక్ష' హీరోయిన్ సంయుక్తా మీనన్ క్యారెక్టర్ తరహాలో ఉందని కామెంట్స్ వినిపించాయి? అని వర్ష బొల్లమ్మను ప్రశ్నించగా... ''లేదు. రెండు వేర్వేరు క్యారెక్టర్లు, వేర్వేరు కథలు. నేను 'విరూపాక్ష' చూశా. సాధారణంగా హారర్ సినిమాలు చూడను. కానీ, ఆ సినిమా గురించి అందరు చెప్పడంతో చూశా. 'ఊరు పేరు భైరవకోన' కథ వినడానికి ముందు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా కూడా చూడలేదు. తర్వాతే విన్నాను. ఆ సినిమాలో థ్రిల్స్, హారర్, కామెడీ నాకు బాగా నచ్చాయి'' అని సమాధానం ఇచ్చారు.

4/6
వీఐ ఆనంద్ గారు కథ రాసేటప్పుడు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చూశారట. భూమి పాత్రకు నా పేరు రాసుకున్నాని చెప్పడం నాకు సంతోషంగా అనిపించింది'' అని వర్ష బొల్లమ్మ చెప్పారు. హీరో సందీప్ కిషన్ గురించి మాట్లాడుతూ ''సందీప్ కిషన్ ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తారు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. గ్రేట్ కో స్టార్'' అని వర్ష వివరించారు. 

5/6
'ఊరు పేరు భైరవకోన' ప్రేక్షకులకు ఎటువంటి అనుభూతి ఇస్తుంది? అని వర్ష బొల్లమ్మను ప్రశ్నించగా... ''ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ప్రేక్షకుడు ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి సందేశంతో పాటు సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ ఇస్తుంది'' అని సమాధానం ఇచ్చారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్ సంస్థలు సినిమాను భారీగా, ఖర్చుకు వెనుకాడకుండా ప్రొడ్యూస్ చేశారని ఆమె వివరించారు.

6/6
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, 'స్వాతి ముత్యం' కోస్టార్ బెల్లంకొండ గణేష్‌తో వర్ష బొల్లమ్మ ప్రేమలో ఉన్నారని, త్వరలో వాళ్లు వివాహం చేసుకుంటారని ఆ మధ్య పుకార్లు వినిపించాయి. అప్పుడే ఆమె స్పందించారు. ఆ విషయం గురించి ప్రస్తావించగా... ''నిప్పు లేకుండా పొగ వస్తుందని అంటారు కదా! అలా అనిపించింది. బెల్లంకొండ గణేష్ మంచి కోస్టార్. అయితే, మేం బయట హ్యాంగవుట్ అయ్యింది లేదు. షూటింగ్ చేసేటప్పుడు మాట్లాడటం తప్ప తర్వాత కలవలేదు. పెళ్లి పుకారు ఎలా వచ్చిందో తెలియలేదు'' అని చెప్పారు. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget