అన్వేషించండి
Nabha Natesh : నభా నటేష్ బ్లౌజ్ డిజైన్ చూశారా? హాఫ్ శారీలో ఇస్మార్ట్‌గా ఉన్న బ్యూటీ
Nabha Natesh Latest Photos : నభా నటేష్ హాఫీ శారీలో హాట్ ఫోటోషూట్ చేసింది. డిజైనర్ బ్లౌజ్లో స్టైలిష్‌గా ఫోజులిచ్చి.. క్యూట్‌గా నవ్వేస్తోంది.
నభా నటేష్ ట్రెడీషనల్ లుక్(Images Source : Instagram/Nabha Natesh)
1/6

గ్రీన్ కలర్ హాఫ్ శారీలో నభా నటేష్ ఫోటోషూట్ చేసింది. డిజైనల్ బ్లౌజ్, ఓణి, లెహంగాలో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Nabha Natesh)
2/6

మెరిసే మేకప్ లుక్‌లో.. హెయిర్ లీవ్ చేసి.. నభా చాలా అందంగా కనిపించింది. రెడ్ లిప్ స్టిక్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది బ్యూటీ. ఎలాంటి జ్యూవెలరీ లేకుండా ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Nabha Natesh)
Published at : 22 Nov 2024 10:19 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















