అన్వేషించండి
Nayanthara: నయనతార హాలిడే... భర్తతో కలిసి లేడీ సూపర్ స్టార్ ఎక్కడికి వెళ్లిందో తెలుసా?
Nayanthara Instagram Photos: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? హాంగ్ కాంగ్ టూరులో! భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి వెళ్లారు. ఆ హాలిడే ఫోటోలను, భార్య భర్తల అనుబంధాన్ని చూడండి.
విదేశాల్లో షికారు చేస్తున్న నయనతార (Image Courtesy: nayanthara / Instagram)
1/6

Nayanthara Vignesh Holiday Pics: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలకు ఎంత టైమ్ కేటాయిస్తారో... ఫ్యామిలీకీ అంతే టైమ్ ఇస్తారు. ముఖ్యంగా భర్తతో కలిసి అప్పుడప్పుడూ హాలిడే టూర్లు వేస్తారు నయన్. ప్రస్తుతం కూడా ఆవిడ ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. (Image Courtesy: nayanthara / Instagram)
2/6

భర్త, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి హాంగ్ కాంగ్ వెళ్లారు నయన్. అక్కడ ఆకాశాన్ని తాకినట్టు ఉండే భారీ భవంతులతో పాటు లోకల్ మార్కెట్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy: nayanthara / Instagram)
Published at : 30 May 2024 09:58 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















