అన్వేషించండి

Taraka Ratna Marriage Pics : తారకరత్న పెళ్ళి ఎంత సింపుల్‌గా జరిగిందో - అందుకు ఈ ఫొటోలే సాక్ష్యం

నందమూరి తారకరత్న, అలేఖ్యా రెడ్డి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. అందుకు ఈ పెళ్లి ఫొటోలే సాక్ష్యం. 

తారకరత్న, అలేఖ్యా రెడ్డి పెళ్లి ఫోటోలు

1/7
ఎన్టీఆర్ మనవడు, సినిమాటోగ్రాఫర్ మోహనకృష్ణ కుమారుడు తారకరత్న ఓ సామాన్యుడిలా, అంత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. అందుకు, ఈ ఫొటోలే సాక్ష్యం. ఒక్కసారి ఆ ఫోటోలను చూడండి. 

2/7
వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె అలేఖ్యా రెడ్డిని తారక రత్న వివాహం చేసుకున్నారు. 

3/7
తారకరత్నకు ఇది మొదటి వివాహం కాగా, అలేఖ్యా రెడ్డికి రెండో వివాహం. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అందుకని, హైదరాబాద్ సంఘీ టెంపుల్ గా స్నేహితుల సమక్షంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 

4/7
తారకరత్న పెళ్లికి నందమూరి కుటుంబ సభ్యులు గానీ, ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు గానీ ఎవరూ హాజరు కాలేదు.

5/7
అలేఖ్యా రెడ్డికి వరుసకు సోదరుడు అయ్యే అవినాష్ రెడ్డి తమకు ఎంతో అండగా నిలిచారని ఒకానొక సమయంలో తారకరత్న పేర్కొన్నారు. 

6/7
అలేఖ్యా రెడ్డి సోదరి చెన్నైలోని ఓ పాఠశాలలో చదువుకున్నారు. ఆమెకు తారక రత్న సీనియర్. అయితే, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలుసుకున్నారు. 'నందీశ్వరుడు' సినిమాకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. తొలుత తారక రత్న లవ్ ప్రపోజ్ చేశారు.

7/7
తారకరత్న, అలేఖ్యా రెడ్డి పెళ్లి ఫోటోలు
తారకరత్న, అలేఖ్యా రెడ్డి పెళ్లి ఫోటోలు

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget