అన్వేషించండి
Malavika Mohanan Photos: మోడ్రన్ మాలచ్చిమిలా ముంబై రోడ్ల మీద చక్కర్లు కొడుతున్న మలయాళీ బ్యూటీ
మాలచ్చిమి... మోడ్రన్ మాలచ్చిమి అన్నట్టుంది కదూ ఈ బ్యూటీ! ఇంతకీ, ఈవిడ ఎవరో గుర్తు పట్టారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం ఫోటోలు చూసి తెలుసుకోండి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
మెడలో ధగధగలాడే బంగారు నగలు, కళ్ల మీద గాగుల్స్, ఒంటి మీద ఫంకీ చొక్కా... ఇంతకీ ఈ మోడ్రన్ మాలచ్చిమిని గుర్తు పట్టారా? (Image Courtesy: malavikamohanan_ / Instagram)
1/6

మాలచ్చిమి... ఈ మోడ్రన్ మాలచ్చిమి ఎవరో గుర్తు పట్టారా? ఇంకా లేదా? రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్న మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
2/6

మెడలో మాంచి బంగారు ఆభరణాలు వేసింది. బ్లాక్ ఫాంటు మీద గ్రీన్ కలర్ ఫంకీ షర్ట్ వేసి మాళవికా మోహనన్ భలే ఉంది కదూ! అన్నట్టు ఈ డ్రస్ సభ్యసాచి డిజైన్ చేశారట. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
Published at : 08 Apr 2024 03:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















