అన్వేషించండి
Ananya Pandey In Liger : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో 'లైగర్' సెట్స్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే రచ్చ రచ్చ
Vijay Devarakonda's Liger Working Stills : విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. హీరోయిన్ అనన్యా పాండే వర్కింగ్ స్టిల్స్ షేర్ చేశారు. వాటిలో ఆమె బికినిలో సందడి చేశారు.
'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే
1/6

విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండేకు తొలి చిత్రమిది. అలాగే, తెలుగులో కూడా ఆమెకు ఇదే తొలి సినిమా (Image courtesy - @ananyapanday/Instagram)
2/6

పాటల్లో అనన్యా పాండే చాలా గ్లామరస్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ విడుదలైన సాంగ్ విజువల్స్ లో ఆమె బికినీలో సందడి చేశారు. (Image courtesy - @ananyapanday/Instagram)
Published at : 08 Aug 2022 05:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















