కోమలి ప్రసాద్... పదహారణాల తెలుగు అందం! కోమలి హీరోయిన్ మాత్రమే కాదు... డాక్టర్ కూడా! ఈ పదహారణాల తెలుగు అందం సోషల్ మీడియాలో కొత్తగా చేసిన ఫోటోలు ఇవి. 'Take a walk on the wild side' అని ఈ ఫోటోలకు కోమలి ప్రసాద్ క్యాప్షన్ ఇచ్చారు. (Image courtesy - @Komalee Prasad/Instagram)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రూపొందుతోన్న 'మోడ్రన్ లవ్ - హైదరాబాద్' (modern love Hyderabad) లో కోమలి ప్రసాద్ ఆది పినిశెట్టి కూడా అందులో ఉన్నారు. ముంబైలో జరిగిన అమెజాన్ కార్యక్రమానికి ఈ డ్రెస్ లో కోమలి ప్రసాద్ హాజరయ్యారు. (Image courtesy - @Komalee Prasad/Instagram)
కోమలి ప్రసాద్ ఫోటోలపై మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్ చేశారు. ఎమోజీ పోస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ రౌడీ బాయ్ చిత్రంలో స్నేహితులుగా నటించిన సంగతి తెలిసిందే. (Image courtesy - @Komalee Prasad/Instagram)
ట్రెడిషనల్ డ్రెస్, మోడ్రన్ స్టైల్స్ లో దిగిన ఫోటోలను కోమలి ప్రసాద్ పోస్ట్ చేస్తారు. అయితే ఆమె ఇంత గ్లామర్ ఫోటోలు ఎప్పుడు పోస్ట్ చేయలేదని నెటిజన్స్ అంటున్నారు. కోమలి ప్రసాద్ లో మరో యాంగిల్ చూస్తున్నామని చెబుతున్నారు. (Image courtesy - @Komalee Prasad/Instagram)
ప్రస్తుతం కోమలి ప్రసాద్ శశివదనే సినిమాతో పాటు మరో రెండు మూడు తెలుగు సినిమాలు చేస్తున్నారు. (Image courtesy - @Komalee Prasad/Instagram)
కోమలి ప్రసాద్ (Image courtesy - @Komalee Prasad/Instagram)
కోమలి ప్రసాద్ (Image courtesy - @Komalee Prasad/Instagram)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
Taapsee Pannu Photos: పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ అదిరిపోలా
Raveena Tandon Photos: వన్నె తగ్గని అందమైన చందమామ రవీనా
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు