అన్వేషించండి

Chiranjeevi Movie Child Artist: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ - ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Shria Shram: సినిమాల్లో క్యూట్‌ క్యూట్‌ స్మైల్‌, లుక్స్‌తో ఆకట్టుకున్న జై చిరంజీవ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గుర్తుపట్టలేనంతగా మారింది. బొద్దుగా మారిన ఆమె లేటెస్ట్‌ లుక్‌ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

Image Credit: shriyasharma9/Instagram

1/9
Jai Chiranjeeva Child Artist: మెగాస్టార్‌ చిరంజీవి 'జై చిరంజీవ' సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అల్లరి చేసిన లావణ్య ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

2/9
'మావయ్య.. మావయ్య' అంటూ ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈ అల్లరి పిల్ల తన క్యూట్‌ క్యూట్‌ స్మైల్‌ మాటలతో అందరిని మెప్పించింది.

3/9
ఈ క్రేజ్‌తో ఆమె వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో బాలనటిగా ఆఫర్స్‌ అందుకుంది. 'జై చిరంజీవ' సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఈమెకు తెలుగులోనే కాదు తమిళ్‌, కన్నడ, హిందీ భాష చిత్రాల్లోనూ ఆమె బాలనటిగా అలరించింది.

4/9
ఆమె అసలు పేరు శ్రియా శర్మ. ప్రస్తుతం ఆమె వయసు 26 ఏళ్లు. ఇటీవల న్యాయశాస్త్రం పూర్తి చేసిన ఆమె పలు కార్పొరేట్‌ కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది.

5/9
బాలనటిగా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న శ్రియా శర్మ.. హీరోయిన్‌గా ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేయలేకపోయింది.

6/9
'రచ్చ','తూనీగ తూనీగ','ఎటో వెళ్లిపోయింది మనసు' వంటి సినిమాల్లో టీనేజ్‌ గర్ల్‌గా నటించిన ఆమె గాయకుడుతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది.

7/9
ఆ తర్వాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో జతకట్టింది. నిర్మలా కాన్వెంట్‌ చిత్రంలో నటించిన ఆమెకు ఈ సినిమా కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది.

8/9
వరసగా ప్లాప్స్‌ రావడం, అవకాశాలు కూడా రాకపోవడంతో నటనకు బై చెప్పి స్టడీస్‌పై దృష్టి పెట్టింది. శ్యాయశాస్త్రం పూర్తి చేసిన ఆమె పెద్ద పెద్ద కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా వ్యవహరిస్తుంది.

9/9
సినిమాల్లో క్యూట్‌ క్యూట్‌ స్మైల్‌ లుక్స్‌తో ఆకట్టుకున్న శ్రియా ప్రస్తుతం బొద్దుగా గుర్తుపట్టేలేనంతగా మారింది. ప్రస్తుతం లేటెస్ట్‌ లుక్‌ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Embed widget